18/09/2024 ప్రతీ పౌర్ణమికి వచ్చే పున్నమినాటి చంద్రుడు మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాడో అదే పౌర్ణమికి..
అరుణాచల👏
18/09/2024
ప్రతీ పౌర్ణమి కి వచ్చే పున్నమినాటి చంద్రుడు మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తాడో అదే పౌర్ణమి కి శ్రీ అరుణాచల రమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసే అన్నప్రసాద వితరణ వల్ల భక్తులలో కలిగే ఆధ్యాత్మిక భావనచూస్తుంటే మరింత ఆనందం కలుగుతుంది.. రాజమహేంద్రవరం అనాల వెంకట అప్పారావు రోడ్ గేల్ ఆఫీస్ ఎదురుగా, మన పీఠం వద్ద ఇలా రెండుచోట్ల జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనటకు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు కూడా ముందుకు రావడం అభినందించతగ్గ పరిణామం.. నేటి కార్యక్రమానికి సహకరించిన దాతలు భక్తులందరికి ట్రస్ట్ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు.. అలాగే రాబోయే కాలం లో ఆ అరుణాచలేశ్వరిని దివ్యదంపతులు,భగవాన్ శ్రీ రమణ ఆశ్రమం నగర పరిసరాల్లో నిర్మించాలనే సంకల్పం తో శ్రీ అరుణాచలరమణ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వెళ్లబోతుంది.. భక్తులందరూ గమనించవలసినదిగా ప్రార్ధన...
ఇట్లు
శ్రీ అరుణాచలరమణ పీఠం& చారిటబుల్ ట్రస్ట్
రాజమహేంద్రవరం
తూర్పు గోదావరి జిల్లా
533103
ఆంధ్రప్రదేశ్
9010755333
www.sriarunachalaramanatrust.com