top of page
SRI ARUNACHALARAMANA CHARITABLE TRUST
RAJAHMAHENDRAVANAM,
EAST GODAVARI DISTRICT, ANDHRA PRADESH
Punarvasu Nakshatram Pooja
శ్రావణ మాసం అదీ పునర్వసు (రమణుల) నక్షత్రం సందర్భంగా అద్భుతమైన కార్యక్రమం చేసుకోవడం భగవత్ సంకల్పం గా చెప్పచ్చు..
బిల్వ పత్ర ట్రస్ట్ రవిశంకర్ గారి సహకారం తో మిత్రులకి శివ లింగాలు అంధించడం జరిగింది.. నిత్య అభిషేకాల తో స్వామి వారు వారి ఇంట సిరులు కురిపించాలని కోరుకుంటూ ఇంతటి అవకాశం శ్రీ అరుణాచలరమణ చారిటబుల్ ట్రస్ట్ కి లభించడం అంటే
భగవాన్ రమణుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యపడుతుంది అని తెలియచేస్తూ
మీ అరుణాచల సంజయ్...
ఇక పై ప్రతీ మాసం లో వచ్చే పునర్వసు నక్షత్రం రోజున మరియు అమావాస్య రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని సంకల్పించాం
ఆ పై ఈశ్వరేచ్ఛ.
ఇట్లు
శ్రీ అరుణాచలరమణ చారిటబుల్ ట్రస్ట్
రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా- 533103
ఆంధ్రప్రదేశ్
9010755333
bottom of page